Advertisement
Google Ads BL

సడన్ గా ఓటీటిలో ప్రత్యక్షమైన బెదురులంక


కొన్ని సినిమాలు థియేటర్స్ లో బాగా ఆడిన సినిమాలు కొన్ని ఓటీటీ లో చడి చప్పుడు కాకుండా ప్రత్యక్షమవుతాయి. గత నెలలో థియేటర్స్ విడుదలైన కార్తికేయ బెదురులంక 2012 సినిమాకి విశ్లేషకులు రివ్యూ రేటింగ్స్ ఎలా ఇచ్చినా.. సినిమాకి పబ్లిక్ నుంచి మంచి టాక్ రావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు. బెదురులంక థియేటర్స్ లో బాగుంది అన్న సినిమా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 

Advertisement
CJ Advs

బెదురులంక చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మంచి డీల్ తో చేజిక్కించుకున్న.. ఈ చిత్రానికి ఎలాంటి హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు ప్రత్యక్షమైంది. సెప్టెంబర్ 22 నుంచి ఈచిత్రం స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అమెజాన్ వారు ఎప్పుడు అంతే.. ఏ సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా స్ట్రీమింగ్ లోకి తెచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బెదురులంక 2012 కూడా అలానే ఓటిటీలో ప్రత్యక్షమైంది. 

Bedurulanka 2012 suddenly came to OTT:

Bedurulanka 2012 out on OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs