Advertisement
Google Ads BL

ఎందుకు స్పందించట్లేదో ఎన్టీఆర్ నే అడగండి


చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు బాలయ్యని, ఇటు టిడిపి నేతలని టీడీపీ కార్యకర్తలు, మీడియా వారు ఎన్టీఆర్ మామ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలోనే పుట్టాడు, మావయ్య అరెస్ట్ పై కనీసం సింపతీ లేదు, నందమూరి ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఎన్టీఆర్ మాట్లాడకపోవడంతో చాలామంది ఎన్టీఆర్ పేరు మర్చుకో అంటూ డిమాండ్ చెయ్యడం మొదలు పెట్టారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా అచ్చెన్నాయుడికి మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోవడం ఏమిటి అంటూ మీడియా వారు ప్రశ్నించగానే.. మేము ఎవరినీ స్పందించమని అడగము, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగండి అంటూ కాస్త ఘాటుగానే అచ్చెన్నాయుడు స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. 

Ask Jr NTR why he didnt respond on Chandrababu arrest:

Ask Junior NTR why he didnt respond on Chandrababu arrest says Atchannaidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs