Advertisement
Google Ads BL

నందమూరి సుహాసిని కొడుకు పెళ్లి వేడుక


గచ్చిబౌలిలోని ప్రముఖ కళ్యాణ మండపంలో నందమూరి కొడుకు పెళ్లి వేడుక జరగగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

Advertisement
CJ Advs

టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ఈ  పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుక కోసం కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.

ఈ వివాహానికి బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ సైతం హాజరయ్యారు.పెద్దగా హడావిడి లేకుండానే ఈ వేడుక జరగడం గమనార్హం.

Suhasini son wedding:

Suhasini son wedding news
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs