Advertisement
Google Ads BL

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు వాయిదా


లాయర్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని కోరిన సునీతా రెడ్డి

Advertisement
CJ Advs

తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

వివేకా హత్య కేసు లో A 8 అవినాష్ కి ముందస్తు బెయిల్ మంజూరి చేసిన తెలంగాణ  హైకోర్టు 

అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో లో సునీత రెడ్డి  పెటి షన్ దాఖలు 

జస్టిస్  సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని  ధర్మాసనం ముందు  విచారణ 

అవినాష్ బెయిల్ రద్దు కు మద్దతుగా ఇటీవల కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ

వివేకా హత్య కేసు లో A 8 గా ఉన్న అవినాష్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు 

మే 31న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని పిటిషన్ లో పేర్కున్న సునితారెడ్డి

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు  వ్యవహారం పై ఇప్పటికే సుప్రీంకోర్టులో  అఫిడవిట్ దాఖలు చేసిన సిబిఐ

వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేసారంటూ అఫిడవిట్ లో పేర్కొన్న సిబిఐ 

రాజకీయ వైరం తోనే  వివేకా హత్య జరిగిందని స్పష్టం చేసిన సిబిఐ 

గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని పేర్కొన్న సిబిఐ 

అవినాష్ రెడ్డి పాత్ర పై  ఇంకా  దర్యాప్తు చేయాలన్న సిబిఐ 

వివేకా వెంట కారులో ప్రయాణిస్తూనే గంగిరెడ్డి నిందితుడు సునీల్ కి ఫోన్ చేసినట్లు పేర్కొన్న సిబిఐ

ఆ సమయం లో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్న సునీల్ యాదవ్ 

వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి లే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్న సిబిఐ

Avinash Reddy bail cancellation case adjourned:

Avinash Reddy anticipatory bail cancellation case hearing in Supreme Court
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs