Advertisement
Google Ads BL

బాబు కేసుపై PV రమేశ్ కీలక వ్యాఖ్యలు


స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చెయ్యడమే కాకుండా.. 14 రోజుల రిమాండ్ విధించడంపై మాజీ ఐఏఎస్ పీవి రమేశ్ కీలక వ్యాఖ్యలు

Advertisement
CJ Advs

◻️  చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్

◻️  ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన పీవీ రమేశ్

◻️ నా స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరం -

◻️ నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదం

◻️ నేను అప్రూవర్‍ గా మారాననే ప్రచారం అవాస్తవం

◻️  అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?

◻️  స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదు

◻️ సీఐడీ తీరుపై నాకు అనుమానం కలుగుతోంది

◻️ నేను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం

◻️  నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవు

◻️ స్కిల్ డెవలప్‍మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవు? 

◻️  ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం, వారి పేర్లు ఏవి?

- విశ్రాంత I.A.S అధికారి P.V.రమేశ్‌

Ramesh key comments on Babu case:

PV Ramesh key comments on Skill development case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs