Advertisement
Google Ads BL

జవాన్ పై సూపర్ స్టార్ ప్రశంశలు


సూపర్ స్టార్ మహేష్ బాబు షారుఖ్ ఖాన్ జవాన్ విడుదలకు ముందు జవాన్ హిట్ అవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రైస్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ కాగా.. షారుఖ్ కూడా మహేష్ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం అందరిని ఆకర్షించింది. ఇక నిన్న గురువారం విడుదలైన జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పబ్లిక్ నుండి, క్రిటిక్స్ నుండి యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జవాన్ మొదటి రోజు అదిరిపోయే కాదు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేష్ బాబు సోషల్ మీడియావేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు. 

#Jawan... Blockbuster cinema… 💥💥💥 @Atlee_dir delivers king size entertainment with the King himself!! Comes up with his career s best film… 👏👏👏 The aura, charisma and screen presence of @iamsrk are unmatched… He s on fire here 🔥🔥🔥!! Jawan will break his own records… how cool is that!! Stuff of the legends 😎😎😎

#Nayanthara @VijaySethuOffl @anirudhofficial @RedChilliesEnt

జవాన్.. బ్లాక్ బస్టర్ సినిమా. అట్లీ, కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ ను కింగ్ కి ఇచ్చారు. కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ తో వచ్చారు. షారుఖ్ ఖాన్ ఔరా, చరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాచ్ చేయలేనిది. జవాన్, షారుఖ్ సినిమాల యొక్క అన్ని రికార్డు లను బ్రేక్ చేస్తుంది అంటూ మహేష్ జవాన్ ని పొగుడుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  

Mahesh Babu react to SRK in Jawan: He is on fire:

Mahesh Babu react to Shah Rukh Khan in Jawan: He is on fire
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs