Advertisement
Google Ads BL

మోసపోయనంటున్న అమల పాల్


కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన అమల పాల్ కి తెలుగులో స్టార్ హీరోలతో నటించినా ఆమెకి టాలీవుడ్ లో గుర్తింపు దక్కింది ఆవగింజంతే.. రామ్ చరణ్-అల్లు అర్జున్ తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వడిసిపట్టుకున్న అమల పాల్ కి ఆ ఇద్దరు హీరోలు షాకిచ్చారు. దానితో కోలీవుడ్ లోనే స్థిరపడిన అమల పాల్ అక్కడ సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఈ మద్యన డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన అమల పాల్ జీవితంలో మోసపోయనంటుంది. కాదు మోసగించబడ్డాను అంటుంది. 

Advertisement
CJ Advs

కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ తో ప్రేమాయణం, తర్వాత పెళ్లి, ఆ తర్వాత రెండేళ్లకే విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అమల పాల్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియోలో అమల పాల్ తాను హీరోయిన్ గా మారిన మైన చిత్రం తర్వాత మానసిక ఆవేదనకు లోనయ్యాను అని, లైఫ్ లో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాను అనడం కరెక్ట్, కరోనా సమయంలో రెండేళ్లపాటు ఇంట్లోనే కూర్చుని నా గురించి ఆలోచించుకుని ఆవేదన చెందాను. 

తనని అలా చూసి తనకంటే తన తల్లే ఎక్కువగా బాధపడింది, తనని గైడ్ చేసేవాళ్లు ఎవరూ లేరు, ఒకవేళ అలాంటివారే ఉంటే.. తాను కూడా చాలా సంతోషముగా ఉండేదాన్ని అంటూ ఆ వీడియో లో చెప్పుకొచ్చింది. అయితే అమల పాల్ ప్రస్తుతం ఒంటరి లైఫ్ లో బాధపడుతున్నట్టుగా ఆ వీడియో ద్వారా స్పష్టంగా అర్ధమవుతుంది. 

Amala Paul does not want to be deceived:

Amala Paul viral video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs