ఎన్టీఆర్-అల్లు అర్జున్ బావా బావా అంటూ బానే ఉంటారు. కానీ వాళ్ళ ఫాన్స్ మధ్యలో అంత సఖ్యత లేదు. ఆ విషయం తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ సందర్భంగా ఏటతెల్లమైంది. ఎన్టీఆర్-రామ్ చరణ్-అల్లు అర్జున్ లు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఉంటే.. ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ని పుష్ప కి అల్లు అర్జున్ ని వరించడంతో ఎన్టీఆర్ హ్యాపీగానే Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa.. అంటూ ట్వీటేసాడు. దానికి అల్లు అర్జున్ కూడా మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాడు. కానీ వాళ్ళ ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వార్ కి దిగారు.
అల్లు అర్జున్ ఫ్యాన్: రాజమౌళి పుణ్యమా అని పాన్ ఇండియా లోకి ఎంటర్ అవ్వలేదు. ధైర్యం చేసాడు వెళ్ళాడు, ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాని తన నటన, తన క్రేజ్ కాపాడింది సక్సెస్ అయ్యాడు ! ఇండియా మొతం అల్లు అర్జున్ పేరు జపం చేసింది. నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కి తప్ప ఎవడికి ఇంక వచ్చేది !
ఎన్టీఆర్ ఫ్యాన్: పుష్ప ఇక్కడ ఫ్లాప్ యేగా తమ్ముడు, ఇక్కడ క్రేజ్ లేదా, ఇక్కడ కాపాడ లేక పోయాడా? ఉప్పెన కి కూడా వచ్చింది అవార్డ్, కొండ పాలెం అంట దానికి కూడా వచ్చింది అవార్డు.
ఉప్పెన యే రకం గా బెస్ట్ ఫిల్మ్ అయిందో, అదే రకం గా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అయ్యాడు. ఆ అవార్డ్ ల వరకే ఇది.
అంత వరకే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో బెస్ట్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో బెస్ట్ యాక్టర్ కాదు.
అల్లు అర్జున్ ఫ్యాన్: నా కొడకా.. పుష్ప తెలుగు స్టేట్స్ లో ప్లాప్ అయిందని ఎవడు చెప్పాడు రా నీకు? అలా నువ్వు అనుకుంటే సరిపోతదా
ఎన్టీఆర్ ఫ్యాన్: 2002 లో నే Man Of Masses ఇక్కడ, జనాలు పెట్టిన పేరు.
2022 లో ఐకాన్ స్టార్ ఇక్కడ, ఆయనే పెట్టుకున్న పేరు. ఎవరు పెట్టింది కాదు.
అల్లు అర్జున్ ఫ్యాన్: అడుగు దూరంలో ఆగిపోతే ఆ మాత్రం బాధ ఉంటుంది లే
ఎన్టీఆర్ ఫ్యాన్: AURA ante Athi కాదు రా, అందరికీ రావటానికి.
AURA అనే పదం పుట్టిందే ఆయన్ని చూసి. 20 ఏళ్ళ క్రితమే.
Aa AURA, ఇప్పటికీ కూడా లేదు మీకు. రాదు కూడా ఎప్పటికీ.
అన్న గారు, ANR, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, NTR, రవితేజ ,ప్రభాస్, నాని, రామ్ చరణ్ ...etc వీళ్లేవరికి కి నేషనల్ అవార్డ్ రాలేదు అంటే, వాళ్ళు బెస్ట్ actors కాదా? Cult రోల్స్ వీల్లేవరు చేయలేదా? ఇప్పుడు ఎలా ఒకొల బన్నీ కి వచ్చింది, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం, ఇప్పుడు వీళ్లు సినిమా బాబు లు సినిమా పాప లు హీరో ల నీ టాగ్ చేసి హీరో ల కి సజెషన్ ఇచ్చే రేంజ్ కి పోయారు.
ఎన్టీఆర్ ఫ్యాన్: కాంతార ఇంకా ఎక్కువ చేసింది కదా పుష్ప కంటే హిందీ లో.. రిషభ్ శెట్టి క్రేజ్ మీదే ఆడింది, ఇండియా మొత్తం రిషభ్ శెట్టి జపం చేసింది. పుష్ప లాగా తెలుగు లో ఫ్లాప్ కాలేదు, తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ యే కాంతర .. అంటూ సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్-ఎన్టీఆర్ ఫాన్స్ మధ్యన యుద్ధం మొదలైంది. ఇది ఎక్కడివరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి.