Advertisement
Google Ads BL

బెదురులంక 2012 ఫస్ట్ డే కలెక్షన్స్


కార్తికేయ-నేహా శెట్టి కలయికలో తెరకెక్కిన బెదురులంక 2012 నిన్న ఆగస్టు 25 న విడుదలైంది. నిన్న శ్రావణ శుక్రవారం సందర్భంగా విడుదలైన బెదురులంక 2012 కి క్రిటిక్స్ ఎలాంటి రేటింగ్స్ ఇచ్చినా.. ఎంతగా విమర్శించినా ఈ చిత్రానికి పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ రావడం మేకెర్స్ ని సంతోషపెట్టింది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలున్నాయి అనేది ఈ చిత్రానికి నిన్న వచ్చిన ఓపెనింగ్స్ చెబుతున్నారు. కార్తికేయ బెదురులంక 2012 మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఏరియాల వారీగా బెదురులంక 2012 మొదటిరోజు లెక్కలు.. 

Advertisement
CJ Advs

ఏరియా    ఫస్ట్ కలెక్షన్స్ 

👉Nizam: 42L

👉Ceeded: 23L

👉UA: 20L

👉East: 12L

👉West: 7L

👉Guntur: 14L

👉Krishna: 12L

👉Nellore: 6L

AP-TG Total:- 1.36CR(0.70CR~ Share)

Bedurulanka 2012 1st day collections :

Bedurulanka 2012 1st day ap and ts collections 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs