Advertisement
Google Ads BL

చీర కట్టుతోనే కవ్విస్తోన్న రీతూ వర్మ


రీతూ వర్మ వరసగా సక్సెస్ లు అందుకుంటుంది కానీ.. ఆమెకి బ్రేక్ ఇచ్చే సినిమా ఒక్కటి దొరకడం లేదు. సంప్రదాయానికి చీరకట్టినట్లుగా ఉండే రీతూ వర్మ పద్దతి గల పాత్రల్లో కనిపిస్తే తొందరగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నపటికీ ఆమె మాత్రం గ్లామర్ షో చెయ్యదు. చేసినా రీతూ వర్మకి అంతగా వర్కౌట్ అవ్వదు. అందుకే ఆమె అందాలు చూపించే పని పెట్టుకోదు. 

Advertisement
CJ Advs

ఒకే ఒక జీవితం, టక్ జగదీశ్, వరుడు కావలెను ఇలా వరసగా మంచి సినిమాలు చేస్తుంది. కానీ రీతూ వర్మకి అంతగా అవకాశాలు రావడం లేదు. యంగ్ హీరోలు కూడా ఆమెని లైట్ తీసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోయే రీతూ వర్మ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టేస్తుంది. 

ఇప్పుడు కూడా శారీ లో సింపుల్ గా కనిపించినా ఆకర్షణగా అనిపించింది. ఆమె బయటే కాదు.. ఆమెకి వచ్చే అవకాశాలు కూడా ఇలాంటి సింపుల్ లుక్స్ ఉన్న పాత్రలే వస్తున్నాయి. వాటిలోనే సహజ నటనతో ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోలకి రీతూ వర్మ పర్ఫెక్ట్ మ్యాచ్. కానీ ఆ యంగ్ హీరోలు కూడా ఆమెని లైట్ తీసుకుంటున్నారు. 

Ritu Verma is simple in saree:

Ritu Varma latest images in saree
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs