Advertisement
Google Ads BL

ఇంతకీ చిరు ఫాదరా-బ్రదరా ?


మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీని రీమేక్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముందు చిరు-యువ హీరో సిద్దు జొన్నగడ్డలు కలిసి ఈ చిత్రం చేస్తారనే ప్రచారం జరగడం మళ్ళి తాజాగా సిద్దు చెయ్యనన్నాడు.. ఆ ప్లేస్ లోకి శర్వానంద్ వచ్చాడని ప్రచారం షురూ అయ్యింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ అసలు బ్రో డాడీ కి రీమేక్ చేస్తున్నారా లేదా అనే కన్ఫ్యూషన్ లో ఫాన్స్ ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఎందుకంటే గడ్ ఫాదర్ తర్వాత భోళా శంకర్ రీమేక్.. మళ్ళీ బ్రో డాడీ రీమేక్ అంటే బాగోదు, అందులోను ఆ చిత్రం ఓటిటీ రిలీజ్ అయ్యింది. అసలు ఆ సినిమాకి రీమేక్ వద్దని మెగా ఫాన్స్ వాదన. ఇప్పుడు మెగాస్టార్ ని తండ్రిగా కాదు అన్నగా చూపిస్తారు. మరో యువ హీరో అలాగే చిరు అన్నదమ్ములుగా కనిపిస్తారని రానున్నారు. అసలు చిరు ఈ రీమేక్ చేస్తున్నారా.. చేస్తే అందులో ఫాదర్ గా నటిస్తారా.. లేదంటే బ్రదర్ గా నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ కృష్ణతో మొదలు కాబోయే సినిమా ఫ్రెష్ స్టోరీ అయితే బావుంటుంది అనేది మెగా ఫాన్స్ కోరిక. 

Bro Daddy Remake: No Daddy but only BRO?:

Megastar Chiranjeevi doing a remake again?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs