Advertisement
Google Ads BL

భర్త ముందు సిగ్గుపడుతున్న అనసూయ


ఈమధ్యన అనసూయ తన వెడ్డింగ్ యానివర్సరీ కోసం భర్త భరద్వాజ్ తో కలిసి థాయిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే పెళ్లి రోజు వేడుకలని అనసూయ గ్లామర్ గా సెలెబ్రేట్ చేసుకుంది. భర్త భరద్వాజ్ తో కలిసి థాయ్ బీచ్ లో అందాలు ఆరబోస్తూ హొయలు పోయింది. పిల్లలకి దూరంగా భార్య భర్తలు ఈ బ్యాంకాక్ వెకేషన్ ని ఏకాంతంగా గడిపి ఎంజాయ్ చేసి వచ్చారు. అయితే తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ వెకేషన్స్ కి చెక్కేసింది. అక్కడ కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో కలిసి భీభత్సమైన సందడి చేస్తుంది.

Advertisement
CJ Advs

ఐస్ క్రీమ్స్ లాగిస్తూ, పిల్లలతో ఫొటోలకి ఫోజులిస్తూ భర్త భరద్వాజ్ తో కలిసి సిగ్గుపడుతూ పిక్స్ దిగడం ఇలా అనసూయ అమెరికా రచ్చ మాములుగా లేదు. బుల్లి బుల్లి నిక్కర్లలో అనసూయ గ్లామర్ షో కి ఆమె ఫాన్స్ కి నిద్ర కూడా కరువయ్యేలా కనబడుతుంది. భరద్వాజ్ కూడా షార్ట్స్ లోనే భార్యకి పోటీ ఇస్తున్నాడు. తాజాగా అనసూయ షేర్ చేసిన పిక్స్ లో భరద్వాజ్ ని హాగ్ చేసుకుంటూ సిగ్గులు చిందిస్తున్న పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వచ్చాక మళ్ళీ షూటింగ్స్ లో బిజీ కాబోతుంది. 

Anasuya is now enjoying her USA tour:

Anasuya Bharadwaj is now enjoying her USA tour with her family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs