Advertisement
Google Ads BL

చిరు అమెరికా వెళ్ళింది సర్జరీ కోసమేనా ?


మెగాస్టార్ చిరంజీవి ఈ నెలలో భోళా శంకర్ షూటింగ్ కంప్లీట్ చేసి డబ్బింగ్ చెప్పేసి భార్య సురేఖతో అమెరికా వెళుతున్నట్టుగా ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. చిన్నపాటి యుఎస్ ట్రిప్ తర్వాత తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నట్టుగా క్రేజీ అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్ రీసెంట్ గానే అమెరికా నుండి తిరిగి వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ చిన్నపాటి విదేశీ ట్రిప్ వేసింది కాలికి సర్జరీ కోసమే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

చిరు ఈ విషయాన్ని మొదటగా సీక్రెట్ గా ఉంచినప్పటికీ కాస్త ఆలస్యంగా ఈ సర్జరీ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే చిరు కాలికి దేనివలన జరిగింది. అసలు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.అయితే మెగాస్టార్ కి జరిగింది చిన్న సర్జరీని అని.. ఇదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదని తెలుస్తుంది. మరోపక్క చిరు కాలికి సర్జరీ ఏమిటి.. ఎయిర్ పోర్టులో కూడా హ్యాపీగా నడుస్తూ వెళ్లారు. దీంతో అభిమానులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

ఇక మెగాస్టార్ నటించిన భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కాబోతుండగా.. రేపు రామ్ చరణ్ చేతుల మీదుగా భోళా శంకర్ విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అప్ డేట్ ఇచ్చారు. 

Did Chiranjeevi go to America for surgery.. ?:

Chiranjeevi Went To USA For Leg Surgery
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs