Advertisement
Google Ads BL

గిఫ్ట్ ని చరణ్ మొహం మీద కొట్టిన ఉపాసన


రామ్ చరణ్ అమ్మాయిలకి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకునే అబ్బాయిలకి ఓ సలహా ఇస్తున్నారు. అమ్మాయిలని ఎలాగోలా గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చెయ్యాలనుకోవద్దు. వాళ్ళని తీసుకెళ్లి, వాళ్ళకి గిఫ్ట్ చూపించి వాళ్ళకి నచ్చింది కొనివ్వడమే ఉత్తమం, కానీ ఏదో వాళ్ళని సర్ ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే అది ప్లాప్ అవ్వడం ఖాయమంటూ తన ఓన్ ఎక్స్ పీరియన్స్ ని చరణ్ బయటపెట్టారు. అమ్మాయిలకి గిఫ్ట్ లని సెలక్ట్ చెయ్యడంలో తాను వీక్ అని చెబుతున్న చరణ్.. ఒకసారి ఉపాసనకు ఇలానే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేశారట.

Advertisement
CJ Advs

పెళ్లయిన కొత్తలో నేను నా భార్య ఉపాసనకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే.. అది చూసిన వెంటనే ఉపాసన ఆ గిఫ్ట్ ని నా మొహం మీదే తిప్పికొట్టింది. నేను తనకోసం చాలా ఖరీదైన గిఫ్ట్ కొన్నాను. ఆ గిఫ్ట్ చూసి ఉపాసన సర్ ప్రైజ్ అవ్వుద్ది అనుకుంటే.. ఆ గిఫ్ట్ చూడగానే నా మోహన కొట్టేసింది. తన కోసం మంచి గిఫ్ట్ సెలక్ట్ చేసి కొనడానికి నాకు 5 గంటలు సమయం పట్టింది. ఎంతో దూరంలో ఉన్న షాప్ కు వెళ్లి మరీ దానిని ఏరి కోరి సెలెక్ట్ చేశాను.. కానీ తనకి అది నచ్ఛలేదు.

కాబట్టి అమ్మాయిలకి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చే ఆలోచన మానుకోండి. వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ కొనివ్వండి, లేదంటే దెబ్బయిపోతారంటూ రామ్ చరణ్ తన ఓన్ ఎక్స్ పీరియన్స్ ని పంచుకున్నారు.

Upasana who slapped the gift on Charan face:

Upasana refused the gift given by Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs