Advertisement
Google Ads BL

జగన్ పై బాలయ్య ఫాన్స్ ఫైర్


నిన్న శుక్రవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ లపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులే కాదు, జనసేన కార్యకర్తలు, బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ ఓ యాక్టర్, ఆయన వృత్తిని కించపరుస్తూ మాట్లాడడం ఓ సీఎం కి తగునా.. నువ్వసలు సీఎం వేనా.. నీకు ఇంతకుమించి బాలయ్య పై ఎలాంటి ఆరోపణలు చేసేందుకు దొరకలేదా అంటూ నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Advertisement
CJ Advs

బాలయ్య అభిమాని ఒకరు ఈ విధంగా ట్వీట్ చేసాడు.

జగన్ రెడ్డి మా బాలయ్య గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా… హహ

సరే మా బాలయ్యకి & నీకు ఉన్న పోలికలు కొన్ని మాట్లాడుకుందాము.

నీకులాగా తల్లిని రాజకీయ అవసరాలకి వాడుకొని, అవసరం తీరిపోయాక అత్యంత అవమానకరంగా (ఆంధ్రజ్యోతి వాడు ముందే చెప్పాడు) గౌరవాధ్యక్షురాలు పదవి నుండి తీసేయటం లాంటివి చేయలేదు, ఉన్నన్ని రోజులు ఒక దేవత లాగా చూసుకున్నాడు.

సొంత అక్క పక్క పార్టీలో ఉన్నా ఎప్పుడు ప్రేమగా చూసుకున్నాడే తప్ప, ఆస్థి కోసం సొంత చెల్లి షర్మిలని బయటకి గెంటేసినట్టు గెంటలేదు.

అధికారం కోసం సొంత బాబాయ్ ని చంపేసి అక్రమ సంబంధాలు అంటకట్టి నీ సొంత పేపర్లో రాపించిన నువ్వు ఎక్కడ? ఉన్నన్ని రోజులు నందమూరి త్రివిక్రమ్ గారిని చాల గౌరవంగా చూసుకున్న మా బాలయ్య ఎక్కడ?

అధికారం వచ్చిన ఐదు ఏళ్ళకి లక్ష కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైలు కూర్చున్న నువ్వు ఎక్కడ? వాళ్ళ నాన్న గారు సీఎంగా ఉన్నపుడు సెక్రెటరిట్ గేట్ కూడా తొక్కని బాలకృష్ణ ఎక్కడ? జగన్ రెడ్డి.

పులివెందులలో కనిపించిన ప్రతి ఎకరాని కబ్జా చేసిన నీకు, NIMS కి డైరెక్టర్ గా చేసిన కాకర్ల సుబ్బారావు గారి లాంటి గొప్ప వ్యక్తులకి ఉన్నతమైన స్థానం కలిపించి, అవసరమైనపుడు తానే చైర్మన్ గా రంగంలోకి దిగి దేశంలోనే బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిద్దిదిన మా బాలయ్య ఎక్కడ.

బాలయ్య మాట్లాడాలి అనుకుంటే బెంగుళూరు పాలస్ లో తెలుగు హీరోయిన్లు తో నువ్వు చేసిన పని  నుండి మొదలు పెట్టేవాడు, కానీ కుటుంబ జీన్స్ లో లేని సంస్కారం మా బాలయ్యలో చాల ఉంది.

Balayya fans fire on Jagan:

Balayya Fans Fire On AP CM Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs