ఆ సబ్జెట్ లో నాతో పోటీపడే వారే లేరు: జాన్వీ
>దేవరతో సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అందాల గ్లామర్ భామ జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ హిందీలో వరస సినిమాలు చేస్తుంది. కొన్ని ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ అవుతుంటే.. మరికొన్ని థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. అయితే జాన్వీ కపూర్ కి హిందీలో ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ అయితే దొరకలేదు. హిందీలో ప్రూవ్ చేసుకున్న సౌత్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న జాన్వికపూర్ కి అక్కడా సక్సెస్ తగలడం కష్టంగా భావించినట్లుగా ఉంది.. అందుకే ఎన్టీఆర్ తో ఆఫర్ రాగానే ఓకె చెప్పేసింది.
Advertisement
CJ Advs
>అయితే జాన్వీ కపూర్-వరుణ్ ధావన్ ల కలయికలో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వచ్చిన బవాల్ చరిత్ర, వర్తమాన అంశాల కలబోతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తనకి హిస్టరీ అంటే చాలా ఇష్టమని చెప్పడమే కాదు.. స్కూల్ డేస్ లో తనతో ఎవరూ హిస్టరీ సబీజెక్టు లో పోటీ పడలేకపోయేవారని చెప్పింది. తానొక యావరేజ్ స్టూడెంట్ ని అయినా.. హిస్టరీ లో మాత్రం దూసుకుపోయేదానిని అంటూ చెప్పుకొచ్చింది. చరిత్రకు సంబంధించిన ఎస్సే రైటింగ్ పోటీల్లో కూడా తనకే ప్రైజులు వచ్చేవని తెలిపింది.
>వరల్డ్ వైడ్ హిస్టరీపై కూడా తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పిన జాన్వీ కపూర్ బవాల్ మూవీలో సెకండ్ వరల్డ్ వార్ కి సంబందించిన ప్రస్తావన ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.
There is no one who can compete with me in that subject: Janhvi:
Janhvi said that no one could compete with her in the history subject during her school days
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads