Advertisement
Google Ads BL

బేబీ 2 DAYS కలెక్షన్స్


ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య కాంబోలో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీ విడుదల కాక ముందే పెయిడ్ ప్రీమియర్స్ తోనే మంచి రెస్పాన్స్ ని రిసీవ్ చేసుకుని గత శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేబీ మూవీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. చిన్న సినిమాగా తెరకెక్కి థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు సూపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ రోజు ఆదివారం నుండి లాభాల వేటలో పడింది. బేబీ మూవీ రెండు రోజుల్ కలెక్షన్స్..

Advertisement
CJ Advs

AREA          GROSS

Nizam        5,08,16,396

Vizag         1,73,53,319

East             83,05,086

West            46,09,339

Krishna        74,99,963

Guntur         61,46,357

Nellore        37,77,814

Ceded         1,18,08,414

Karnataka +ROI    43,86,421

Overseas         2,84,00,000

TOTAL            14,31,03,109

Baby movie 2 Days collections:

Baby movie 2 days world wide collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs