Advertisement
Google Ads BL

ఈసారి ఆగష్టు లోనే బిగ్ బాస్


బిగ్ బాస్ సీజన్ 7 మొదలైపోవడానికి సమయం దగ్గరపడింది. బిగ్ బాస్ అనేది సెప్టెంబర్ మొదటి వారంలోనే మొదలవుతుంది. కానీ ఈసారి ఆగష్టు లోనే మొదలయ్యేలా ఉంది. జులై మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ 7 లోగో లంచ్ తో పాటుగా ప్రోమో కూడా రిలీజ్ చేసారు. స్టార్ మా లో అప్పుడే బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే సీజన్ 7 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయినట్లుగా తెలుస్తుంది. అందులో యాంకర్ ఉదయభాను, టివి సీరియల్ ప్రభాకర్ లాంటి వాళ్ళు సీజన్ 7 లోకి వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఈసారి సెప్టెంబర్ మొదటి వారం వరకు బిగ్ బాస్ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఆగష్టు రెండో వారం నుండే బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యే ఛాన్స్ ఉంది.. అందుకే ఇంత త్వరగా ప్రోమో ఆదిలారని అంటున్నారు. ఎప్పటిలాగే 15 నుండి 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే  ఈ సీజన్ లో యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. అందుకే ఆమె బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కి వచ్చింది అనే ప్రచారం జరుగుతుంది.

Bigg Boss 7 in August:

Bigg Boss 7 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs