Advertisement
Google Ads BL

కళ్యాణ్ దేవ్ సెటైర్ ఎవరిపై..


మెగా ఫ్యామిలీ నుండి దూరంగా అంటే శ్రీజకి విడాకులిచ్చాక చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాలకు కూడా దూరమయ్యాడు. చిరుకి అల్లుడిగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ తన డ్రీం నెరవేర్చుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విజేత, సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలతో హీరోగా మారాడు. మెగా ఫ్యామిలికి  దూరమయ్యాక సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పడు పోయాయో తెలియదు. ఇకపై అతనికి అవకాశాలు ఇచ్చే నాధుడు కూడా లేడు.

Advertisement
CJ Advs

అప్పటినుండి ఏ జిమ్ లోనో.. లేదంటే కూతురు నివిష్కతో ఆడుకుంటూనో, తన కూతురిని మిస్ అవుతున్నాను అనో.. లేదంటే వేరే వేరే పోస్ట్ లతో సోషల్ మీడియాలో ఉనికి చాటుకుంటున్నాడు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ వేసిన ఓ సెటైర్ ఎవరి మీదో అర్ధం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఫేక్ నెస్ ఈ ప్రపంచంలో ఉందంటే ఎవరికీ ఆశ్చర్యం కలగదు. కానీ విధేయత ఉంది అని చేబితే మాత్రం ఖచ్చితంగా షాకవుతారు.. అంటూ సెటేరికల్ గా వేసిన పోస్ట్ ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసింది.

ఈ మధ్యనే కళ్యా దేవ్ తన కూతురు నివిష్కని మిస్ అవుతున్నట్లుగా పెట్టిన పోస్ట్ ని చూస్తే పాపం కళ్యాణ్ దేవ్ అంటున్నారు నెటిజెన్స్. వారానికి ఒక రోజు కేవలం నాలుగు గంటలు మాత్రమే కూతురు నివిష్క తో కళ్యాణ్ దేవ్ స్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పాడు.

Kalyan Dev Shares Interesting Note On Instagram Stories:

Kalyan Dev Shares Interesting Story On Instagram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs