గీత గోవిందం మూవీలో విజయ్ దేవరకొండ తనకి రాబోయే భార్య చక్కగా ఉండాలి, తన తల్లిలా అన్నీ తనకి దగ్గరుండి చూడాలి. ఆమెతో సరదాగా గడపాలంటూ కలలు కంటూ పెళ్లిని ఊహించుకుంటాడు. ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ అతని మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలో, ఉంటే బావుంటుందో అనేది ఓపెన్ గానే చెబుతున్నాడు. విజయ్ దేవaగీత గోవిందం మూవీలో విజయ్ దేవరకొండ తనకి రాబోయే భార్య చక్కగా ఉండాలి, తన తల్లిలా అన్నీ తనకి దగ్గరుండి చూడాలి. ఆమెతో సరదాగా గడపాలంటూ కలలు కంటూ పెళ్లిని ఊహించుకుంటాడు. ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ అతని మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలో, ఎలా ఉంటే బావుంటుందో అనేది ఓపెన్ గానే చెబుతున్నాడు. విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు. తదుపరి మూవీని కూడా లైన్ లో పెట్టేసాడు. ఖుషి లో విజయ్ సమంత తో రొమాన్స్ చేస్తున్నాడు.
ఈ చిత్రం నుండి రీసెంట్ గానే ఆరాధ్య సాంగ్ వదిలారు. ఆ సాంగ్ లో విజయ్ దేవరకొండ-సమంతల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ పాటలో పెళ్లి తర్వాత జంట మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు. ఈ పాటపై విజయ్ స్పందిస్తూ.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఖుషి సినిమాలో ఇది తనకు ఇష్టమైన, ప్రత్యేకమైన పాట అన్నాడు. పెళ్లయిన ఏడాది లోపు భార్యభర్తలు ఎలా ఉండాలి, వారి మధ్య అనుబంధం ఎలా వుండాలి.. అన్నవి ఈ పాటలో అద్భుతంగా చూపించారన్నాడు.
ఫ్యూచర్ లో తన మ్యారేజ్ లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని తాను కోరుకుంటున్నానని విజయ్ చెప్పుకొచ్చాడు. మరి విజయ్ పెళ్లి ఊసెత్తగానే ఆయన రౌడీ అభిమానులు విజయ్ త్వరగా పెళ్లిచేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.రకొండ లైగర్ ప్లాప్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు. తదుపరి మూవీ లైన్ లో పెట్టేసాడు. ఖుషి లో విజయ్ సమంత తో రొమాన్స్ చేస్తున్నాడు.