Advertisement
Google Ads BL

భోళాకి బై బై-వెకేషన్ కి వెల్ కమ్


మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ షూటింగ్ పూర్తి చెయ్యడమే కాకుండా.. భోళా శంకర్ డబ్బింగ్ ని కూడా చక చకా పూర్తి చేసేసారు. రీసెంట్ గానే విడుదలైన భోళా శంకర్ టీజర్ అంచనాలు పెంచేదిగా ఉండగా. డబ్బింగ్ ఫినిష్ చేసిన చిరు.. క్యాలెండర్ లో ఆగష్టు 11 రిలీజ్ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసారు. ఇక భోళా శంకర్ పనులు పూర్తి కావడంతో.. మెగాస్టార్ భోళా టీమ్ కి బై బై చెప్పేసారు. భార్య సురేఖతో కలిసి వెకేషన్ కి వెల్ కమ్ చెప్పారు.

Advertisement
CJ Advs

Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! తన భార్య సురేఖతో కలిసి చిన్నపాటి వెకేషన్ కోసం యుఎస్ వెళుతున్నామని.. అక్కడ కాస్త రిఫ్రెష్ అయ్యి వచ్చాక తన తదుపరి మూవీ షూట్ లోకి జాయిన్ అవుతానని, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లుగా రివీల్ చెయ్యడమే కాకుండా తన నెక్స్ట్ మూవీ గోల్డ్ బాక్స్ ఎంటెర్టైనెర్మెంట్ లో తెరకెక్కబోతున్నట్టుగా మెగాస్టార్ ట్వీట్ చేసారు. 

తన భార్య సురేఖతో ఫ్లైట్ ఎక్కిన మెగాస్టార్ తాము వెకేషన్ కి వెళుతున్న విషయాన్ని కొన్ని పిక్స్ షేర్ చేస్తూ పంచుకున్నారు. సురేఖ - చిరు ఫ్లైట్ లో దిగిన పిక్స్ వైరల్ గా మారాయి.

Chiranjeevi, wife Surekha jet off for US vacation:

Chiranjeevi holiday time with wife Surekha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs