Advertisement
Google Ads BL

జులై 7న రాబోతున్న ఓటిటి సినిమాలు


ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్స్ లో, ఓటిటీలలో బోలెడన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ లో కొత్త సినిమాల సందడి, ఓటిటీలలో  అయితే థియేటర్స్ లో విడుదలయిన సినిమాల స్ట్రీమింగ్ హడావిడి చూస్తూనే ఉంటాము. మరి రేపు జులై 7 న ఓటిటీలలో విడుదల కాబోతున్న చిత్రాలను ఓ లుక్కెయ్యండి. సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, సిరీస్ లు ఇవే.

Advertisement
CJ Advs

డిస్ని హాట్ స్టార్ :

గుడ్ నైట్ (జూలై 03)

కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్(జూలై 05)

IB 71(జూలై 07)

అమెజాన్ ప్రైమ్: 

బాబీలోన్ ( జూలై 05)

స్వీట్ కారం కాఫీ( జూలై 06)

అదురా ( జూలై 07)

ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ ( జూలై 07)

నెట్‌ఫ్లిక్స్:

అన్‌నోన్: ద లాస్ట్ పిరమిడ్(జూలై 03 )

ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (జూలై 03 )

హోమ్ రెకర్ (జూలై 03)

ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 ( జూలై 06)

ఫేటల్ సెడక్సన్ (జూలై 07)

ద ఔట్ లాస్ (జూలై 07)

ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (జూలై 07)

హాక్ మై హోమ్ (జూలై 07)

డీప్ ఫేక్ లవ్ (జూలై 07)

జీ5 

అర‍్చిర్ గ్యాలరీ ( జూలై 07)

తర్లా (జూలై 07)

సోనీ లివ్: 

ఫర్హానా ( జూలై 07)

హవా (జూలై 07)

OTT releases in July 7th :

 OTT releases in July 7th 2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs