Advertisement
Google Ads BL

పవన్ BRO ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్


పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల లేటెస్ట్ మూవీ BRO ఈ నెల 28 న విడుదల కాబోతుంది.. రీసెంట్ గానే BRO టీజర్ యూట్యూబ్ లో దుమ్ము దులిపిపారేసింది. పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, సాయి ధరమ్ తేజ్ అమాయకత్వం అన్ని వాళ్ళ కేరెక్టర్స్ ని హైలెట్ చేస్తుంటే పవన్ ఫాన్స్-మెగా ఫాన్స్ అయితే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల లుక్స్ చూసి ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ కి అబ్బురపడుతున్నారు. BRO సూపర్ హిట్ బ్రో అంటూ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

అదే ఊపులో BRO రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే ప్రీ రిలీజ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ లెక్కలు చూసుకుంటే.. ఆంధ్రాలో 40 కోట్లకి, నైజాంలో 30 కోట్లకి డీల్ సెట్ అయ్యింది అని సమాచారం. సీడెడ్ లో 13 కోట్లకి అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ లో అయితే 13 కోట్లకి డీల్ క్లోజ్ చేసుకొని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తుంది. అంటే బ్రో అవతార్ టార్గెట్ దాదాపు 100 కోట్లన్నమాట. మరి పవన్ కళ్యాణ్ స్టామినాకి ఇది తక్కువే.. కానీ ప్రస్తుతం ఆంధ్రలో BRO కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనేది అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ని వెంటాడుతున్న భయం. లేదంటే 100 కోట్ల టార్గెట్ పెద్ద లెక్కలోకి రాదు. 

#BroTheAvatar Theatrical Business

Andhra - 40 CR

Nizam - 30 CR

Ceeded - 13 CR

Overseas - 13 CR

Karnataka + ROI - Yet to be Finalised

A total of Around 100CR theatrical business for the Film !

BRO Pre Release Business Details:

Pawan Kalyan BRO Pre Release Business Details OUT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs