Advertisement
Google Ads BL

మహేష్ వర్కౌట్స్ చూస్తే మతి పోతుంది


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 40 ప్లస్ లోను మేని ఛాయతో, హ్యాండ్ సమ్ గా ఇంకా ఇంకా ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. మహేష్ కొత్త లుక్ ఏది బయటకి వచ్చినా అది ఇట్టే వైరల్ అవుతుంది. ఆయన అందానికి ముగ్దులవని వారే ఉండరు. కఠిన నిబంధనలతో ఆహారం, ఫిట్ నెస్ కోసం మహేష్ చేసే వ్యాయామాలు అప్పుడప్పుడు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సండే మాత్రమే తనకి ఇష్టమైన ఫుడ్ తింటాను, మిగతా రోజులు డైట్ చేస్తాను అంటూ మహేష్ తన డైట్ సీక్రెట్స్ చెబుతూ ఉంటారు.

Advertisement
CJ Advs

తాజాగా మహేష్ బాబు వర్కౌట్స్ వీడియో ఇన్స్టాలో షేర్ చేసారు. ఆయన మూడు నిమిషాల ఫిట్ నెస్ ఛాలెంజ్ వీడియోని షేర్ చేసారు. జిమ్ లో మూడు రకాల ఫెవరెట్ వర్కౌట్స్ ఇవే అంటూ రన్నింగ్, ఒక నిమిషం ల్యాండ్ మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటిల్ బెల్ స్వింగ్ అంటూ చమటలు చిందించిన వీడియోని షేర్ చెయ్యగానే మహేష్ వర్కౌట్స్ చూసి అయ్య బాబోయ్ మహేష్ వర్కౌట్స్ అంటూ అందరూ నోరెళ్ళ బెడుతున్నారు.

నిజంగా సాటర్ డే మహేష్ బాబు ఇలా జిమ్ లో మూడు నిమిషాల కఠినమైన వర్కౌట్స్ తో అందరికి షాకిచ్చారు. ఇక ఆయన నటిస్తున్న గుంటూరు కారం ఫ్రెష్ షెడ్యూల్ హైదరాబాద్ లోని ఓ ప్రత్యేకమైన హౌస్ సెట్ లో ఈమధ్యనే ప్రారంభమైంది. 

Mahesh Babu Intense Weekend Workout:

Mahesh Babu Saturday Sizzle Takes Over Internet By Fire
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs