Advertisement
Google Ads BL

మనవరాలి పేరు రివీల్ చేసిన మెగాస్టార్


రామ్ చరణ్-ఉపాసన కుమార్తె మెగా ప్రిన్సెస్ కి నేడు శుక్రవారం బారసాల నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో పాపకి నామకరణం కూడా చేసారు. రామ్ చరణ్ బేబీ పుట్టిన తర్వాత తాను-ఉపాసన తమ పాపకి పేరుని ముందే అనుకున్నామని బారసాల రోజు దానిని రివీల్ చేస్తామని చెప్పనట్టుగానే నేడు పాపకి బారసాల ఫంక్షన్ లో పేరు పెట్టేసారు. క్లోత్ ఉయ్యాలలో పాపని పడుకోబెట్టి మెగాస్టార్ దంపతులు, కామినేని దంపతులు అంటే.. ఉపాసన తల్లితండ్రులు ఇద్దరూ బేబీ ని ఊయలలో పడుకోబెట్టారు.

Advertisement
CJ Advs

అలాగే మెగాస్టార్ ట్వీట్ చేస్తూ రామ్ చరణ్ కుమార్తె పేరు క్లిన్ కారా కొణిదెల. ఈ పేరుని లలితా సహస్రనామ నామం నుండి తీసుకోబడినది.. క్లిన్ కార ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది.. దివ్యమైన తల్లి శక్తి యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుంది.. మరియు దానికి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది.. మనమందరం చిన్నపిల్ల, లిటిల్ ప్రిన్సెస్ ఈ లక్షణాలను తన వ్యక్తిత్వంలోకి .. ఆమె పెరిగేకొద్దీ ఇమిడిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము.. అంటూ మెగాస్టార్ ట్వీట్ చేసారు..

And the baby name is Klin Kaara Konidela.. 

Taken from the Lalitha Sahasranama Nama.. Klin Kaara represents an Embodiment of Nature.. Encapsulates the supreme  power of divine Mother Shakthi.. and has a powerful ring and vibration to it .. 

All of us are sure the little one, the Little Princess will imbibe these qualities into her personality .. as she grows up..

Enchanted ! 😍 అంటూ మెగాస్టార్ పై పిక్ ని షేర్ చేసారు.

Ram Charan daughter Mega Princess name revealed:

Megastar shares Ram Charan daughter Mega Princess Name
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs