Advertisement
Google Ads BL

మెగా ప్రిన్సెస్ పై నిహారిక స్పందన


మెగా డాటర్ గా బుల్లితెర ప్రేక్షకులకి, వెండితెర ప్రేక్షకులకి పరిచయమైన నిహారిక తర్వాత చైతన్య జొన్నలగడ్డతో వివాహం విషయంలో మరింతగా హైలెట్ అయ్యింది. రాజస్థాన్ లో చైతన్యతో ఏడడుగులు నడిచిన నిహారిక మధ్యలో వెబ్ సీరీస్ అంటూ, భర్తతో వెకేషన్స్ అంటూ హడావిడి చేసింది. రీసెంట్ గానే నిహారిక ఆమె భర్తతో విడిపోయింది అనే సంకేతాలు సోషల్ మీడియాని తాకాయి. ఆ విషయమడిగితే చెప్పదు. కానీ సింగిల్ గానే దర్శనమిస్తుంది.

Advertisement
CJ Advs

తాజాగా అన్న రామ్ చరణ్ కి బేబీ పుట్టడంతో అపోలో ఆసుపత్రికి పరిగెత్తుకెళ్లి మేనకోడలిని చూసొచ్చింది. తాజాగా ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ప్రిన్సెస్ పై రియాక్ట్ అయ్యింది. చరణ్ అన్న బేబీ.. ఆనందాల చిన్ని మూట అంటూ.. చరణ్ అన్న ఎంతో ప్రేమ, అందరి మీద శ్రద్ధ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఉపాసన కూడా ఎంతో దృఢమైన వ్యక్తి. చరణ్ అన్న-ఉపాసన సంరక్షణలో బేబీ సురక్షితంగా ఉంటుంది. 

వారిద్దరూ గొప్ప తల్లిదండ్రులు అవుతారని నేను కచ్చితంగా చెప్పగలను అంటూ నిహారిక మేనకోడలు చూసొచ్చాక ఇలా ఇంటర్వ్యూలో స్పందించింది. 

Niharika reveals how Little Mega Princess has completed the family.:

 Niharika Konidela reveals how Little Mega Princess has completed the family.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs