Advertisement
Google Ads BL

కంగనాకి పెళ్లిపై గాలి మళ్లింది


బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. గతంలో హ్రితిక్ రోషన్ తో ప్రేమలో మునిగి తేలిన కంగనా కొన్నాళ్ల తర్వాత అతనితో బ్రేకప్ చేసుకుని.. హ్రితిక్ పైనే కాదు.. తానని తొక్కేయాలనుకున్న వారిపై కక్ష కట్టి వారిని సాధిస్తుంది. అమీర్ ఖాన్ దగ్గర నుండి కరణ్ జోహార్ వరకు, స్టార్ కిడ్స్ నయితే అస్సలు వదలదు. కంగానని స్టార్ హీరోల సినిమాల్లో పెట్టుకోవాలంటే వాళ్ళకి టెన్షన్ టెన్షన్. తనకి ఛాన్స్ ఇవ్వరని బాలీవడ్ స్టార్స్ పై ఇంతెత్తున లేస్తుంది. నేపోటిజంపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే బాలీవుడ్ లో ఎవరితోనూ ఫ్రెండ్ షిప్ మెయింటింగ్ చెయ్యని కంగనా రనౌత్ కి ప్రస్తుతం పెళ్లిపై గాలి మళ్లింది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. నాకు పెళ్లి చేసుకోవాలనుకుంది, నాకు కూడా ఓ ఫ్యామిలీ కావాలనిపిస్తుంది. అందుకు నేను తొందరపడితే ఏది జరగదు, ఎప్పుడు జరగాలని రాసిపెడితే అప్పుడే జరుగుతుంది. అసలు నేను ధాకడ్ సినిమాలోలా టామ్ బాయ్ లా ఎందుకుంటాను. ఎదుటి వాళ్ళపై ఎందుకు చెయ్యి చేసుకుంటాను. 

అలా టామ్ బాయ్ లా ఉంటే నాకింక పెళ్లవుతుందా.. మీరిలా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తే నాకిక ఎప్పటికి పెళ్లి కాదు అంటూ కంగనా తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని రివీల్ చేసింది.

Kangana Ranaut opens up about her marriage plans:

Is Bollywood actress Kangana Ranaut getting married soon?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs