Advertisement
Google Ads BL

కన్ను గీటుతున్న రకుల్ ప్రీత్


రకుల్ ప్రీత్ ఈమధ్యన అకేషన్స్‌తో సంబంధం లేకుండా ఫొటో షూట్ ఫొటోలు వదులుతుంది. సోషల్ మీడియాలో నిత్యం సందడి చేసే రకుల్ ప్రీత్ మొన్నీమధ్యనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ‌తో కలిసి హడావిడి చెయ్యడమే కాదు, ఫొటోలకి ఫోజులిచ్చింది. అలాగే మాల్దీవుల వెకేషన్స్‌లో రెచ్చిపోయి గ్లామర్ షో చేసిన రకుల్ ప్రీత్ తాజాగా సోషల్ మీడియాలో కన్నుగీటుతూ చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది.

Advertisement
CJ Advs

Screaming out #iloveyou.. from tomorrow on #jiocinema #16june  అంటూ తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌లో రకుల్ ప్రీత్ ఇలా ఫ్లోరల్ గౌన్‌లో కన్ను గీటుతూ లవ్ సింబల్ చూపించింది. క్యూట్‌గా, స్వీట్‌గా గ్లామర్‌గా హొయలు పోతున్న రకుల్ ప్రీత్‌కి మాత్రం సౌత్‌లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి అవకాశం రావడం లేదు. ఈమధ్యనే బ్రో స్పెషల్ సాంగ్ అవకాశాన్ని రకుల్ వదులుకుంది అనే న్యూస్ వినిపించింది.

మరి స్పెషల్ సాంగ్ చేస్తే క్రేజ్ తగ్గుతుంది, ఇకపై సౌత్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు రావని ఫిక్స్ అవ్వబట్టే పవన్ కళ్యాణ్ బ్రో స్పెషల్ అవకాశాన్ని రకుల్ ప్రీత్ వదులుకుందనే ప్రచారం గట్టిగానే జరిగింది.

Rakul Preet Singh Latest Insta Pic Goes Viral:

Rakul Preet Singh Share Love With Symbol 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs