Advertisement
Google Ads BL

అక్కడ టాటూ చూపిస్తున్న అనుపమ


ఒకప్పుడు ట్రెడిషనల్ కి కేరాఫ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది. కొన్ని సినిమాల నుండి అనుపమ పరమేశ్వరన్ స్టయిల్ కూడా మార్చింది. వరస ఆఫర్స్ మాత్రమేనా.. వరస హిట్స్ తో దూసుకుపోతుంది. కార్తికేయ2 ప్యాన్ ఇండియా హిట్ తర్వాత అనుపమ లుక్స్ లో చాలా మార్పొచ్చింది. మరికాస్త సన్నబడి గ్లామర్ గా హొయలు పోవడమే కాదు.. కిస్సుల విషయంలో ఎక్కడా తగ్గడమే లేదు. సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ లో రో రేంజ్ రొమాన్స్ తో రెచ్చిపోతుంది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు ఈగల్ తో రవితేజ సరసన నటిస్తుంది. ఆ చిత్రం సంక్రాంతి రేస్ లోకి చేరింది. కళ్ళతోనే రొమాన్స్ ని పలికించే అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ లో అదిరిపోయే సెల్ఫీ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. టెంప్ట్ చేసే చూపులతో అందాలని చూపిస్తూ అనుపమ కొత్తగా కనిపించింది. అయితే ఈ సెల్ఫీల్లో అనుపమ టాటూ ఒకటి బయటపడింది. మెడ కింద.. గుండెలకి పక్కగా అనుపమ వేయించుకున్న టాటూ ఈ సెల్ఫీల్లో కనిపించి కనిపించకుండా కనిపించేసరికి.. అనుపమలోని ఈ కొత్త యాంగిల్ కి అందరూ షాకవుతున్నారు.  

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ సిద్దు తో కలిసి టిల్లు స్క్వేర్ తో పాటుగా రవితేజకి జోడీగా ఈగల్, అలాగే తమిళనాట జయం రవితో సెరిన్ మూవీలలో నటిస్తోంది. 

Anupama Parameswaran flaunts new tattoo on neck:

Anupama Parameswaran latest selfie viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs