Advertisement
Google Ads BL

కాండీడ్ పిక్: కాబోయే అత్తగారితో లావణ్య


లావణ్య త్రిపాఠి అఫీషియల్ గా మెగా ఫ్యామిలోకికి కోడలిగా అడుగుపెట్టబోతుంది. నటుడు నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ ని లావణ్య త్రిపాఠి వివాహం చేసుకోబోతుంది. జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల నిశ్చితార్ధపు వేడుక నాగబాబు ఇంట్లో గ్రాండ్ గా నిర్వహించింది మెగా ఫ్యామిలీ. చిరు-సురేఖ చేతుల మీదుగా వరుణ్-లావణ్య ఉంగరాలు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన, అల్లు అర్జున్ ఆయన వైఫ్ స్నేహ, అల్లు అరవింద్, ఆయన పెద్దకొడుకు బాబీ ఆయన భార్య, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఇంకా చిరు సిస్టర్స్ అలాగే లావణ్య ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం ఈ వేడుకలో సందడి చేసారు.

Advertisement
CJ Advs

లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ తో నిహారిక ఉన్న పిక్స్, నాగబాబు ఫ్యామిలోకి జాయిన్ అంటున్న లావణ్య త్రిపాఠితో నాగబాబు గ్రూప్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. తాజాగా నాగబాబు భార్య- లావణ్య త్రిపాఠిలు నవ్వుతున్న పిక్ ని వరుణ్ తేజ్ క్లిక్ మనిపించాడా అనేలాంటి ఓ పిక్ బయటికి వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో నాగ బాబు భార్య పద్మజ కోడలితో కలిసి నవ్వుకుంటున్న పిక్ అది. ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అత్తాకోడళ్ల ముచ్చట్లు, కొత్త కోడలితో నాగబాబు భార్య నవ్వులు, కాబోయే అత్తగారితో లావణ్య త్రిపాఠి సరదా ముచ్చట్లు అంటూ ఆ పిక్ కి క్యాప్షన్ పెట్టి మరీ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Candid Pick: Lavanya Tripathi with mother-in-law-to-be:

Lavanya Tripathi with Nagababu wife
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs