రకుల్ ప్రీత్: మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవుల బీచ్ లో రకుల్ ప్రీత్ గ్లామర్ గా అందాలు ఆరబొయ్యడమే కాదు బికినీ షో తో బీచ్ ని హీటెక్కిస్తోంది. సమ్మర్ వేడిని మరింతగా సెగలు కక్కేలా చేస్తుంది. ప్రస్తుతం సింగిల్ గానే రకుల్ ప్రీత్ మాల్దీవుల్లో కనిపించింది. అక్కడ చల్లగా ఐస్ క్రీమ్ లాగించేస్తూ రకుల్ ప్రీత్ ఫొటోలకి ఫోజులిచ్చింది. నెత్తికి క్యాప్ పెట్టుకుని బుల్లి నిక్కరులో రకుల్ ప్రీత్ చల్ల చల్లగా ఐస్ క్రీమ్ లాగిస్తూ సందడి చేసింది.
రాశి ఖన్నా: కొద్దిరోజులుగా రాశి ఖన్నా హవా హిందీలో మొదలు కావడంతో పాప గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ అవుట్ ఫిట్స్ తో హడావిడి చేస్తుంది. మొదటి నుండి బాబ్లీగా గ్లామర్ ని చూపించిన రకుల్.. ఇప్పుడు నాజూగ్గా మారిపోయి మరీ కత్తిలా తయారైంది. తాజాగా గ్లామర్ అవుట్ ఫిట్ తో రకుల్ సోషల్ అందాలు అలా అలా వైరల్ అయ్యాయి.
తమన్నా: మిల్కి బ్యూటీ తమన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఒక్కసారిగా హైలెట్ అయిన తమన్నా ఇటు సౌత్ లో సూపర్ స్టార్ జైలర్-మెగాస్టార్ భోళా శంకర్ చిత్రాల్లో ఒకేసారి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్ జీ కార్డా ప్రమోషన్స్ లో స్టైలిష్ గానే కాదు గ్లామర్ గాను కనిపిస్తుంది. ఇక లస్ట్ స్టోరీస్ 2 టీజర్ తో తమన్నా పేరు ఇప్పుడు మోగిపోతుంది. తాజాగా వైట్ అవుట్ ఫిట్ లో తమన్నా సోషల్ లుక్ అద్భుతః.