Advertisement
Google Ads BL

సమ్మర్ ని ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే


బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం సమ్మర్ ఈవెనింగ్ ని ఎంజాయ్ చేస్తుంది. మహేష్ తో చెయ్యాల్సిన గుంటూరు కారం మూవీ షూట్ లో జాయిన్ అయ్యేందుకు ఎదురు చూస్తున్న పూజ హెగ్డే ప్రస్తుతం ముంబై లోనే ఉంది. కొద్దిరోజుల క్రితమే పూజ హెగ్డే ముంబై లోకి కాస్ట్లీ ఏరియా అయిన జుహులో కోట్లు పోసి సకల సౌకర్యాలు కలిగిన ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే ఇంటి బాల్కనీలో వేసవి సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

Advertisement
CJ Advs

వైట్ డ్రెస్ లో పూజ హెగ్డే చైర్ లో కూర్చుని పైకి చూస్తూ కనిపించింది. జూన్ 10 నుండి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కోసం మహేష్-త్రివిక్రమ్ లు సమాయత్తమవుతున్నారు. పూజ హెగ్డే కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఇక ఈమధ్యనే ఆమెకి ఓ హిందీ ప్రాజెక్ట్ తగిలింది అన్నారు. షాహిద్ కపూర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఓ మూవీ హిందీలో మొదలు కాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. గత నాలుగు సినిమాలు ఆమెకి భారీ డిజాస్టర్స్ ని మిగిల్చాయి.

స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఆమెని ఫుల్ గా డిస్పాయింట్ చేసాయి. అయినా ఈ బుట్టబొమ్మకి ఎక్కడో లక్కు ఉంది. అందుకే ఇంకా ఇంకా ఆమెకి స్టార్ ఛాన్సెస్ అందుతూనే ఉన్నాయి. లేదంటే ఐరెన్ లెగ్ హీరోయిన్ అంటూ అందరూ తీసిపడేస్తే.. పూజ హెగ్డే కెరీర్ ఎండ్ అయ్యేదే..!

Pooja Hegde turns sensuous on a summer evening:

Pooja Hegde sizzles on a summer evening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs