Advertisement
Google Ads BL

ఆదిపురుష్ 2nd ట్రైలర్ మైండ్ బ్లోయింగ్..

ఆదిపురుష్ హడావిడి సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా బాగా కనిపిస్తుంది. ప్రభాస్-ఓం రౌత్ ఆదిపురుష్ పై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. టీజర్ తో నెలకొన్న సందిగ్దాన్ని ఆదిపురుష్ ట్రైలర్ చెరిపేసింది. ట్రైలర్ తర్వాత వరసగా వదిలిన సాంగ్స్ బెటర్ గా ఉండడంతో ఆదిపురుష్ పై ఆసక్తి పెరుగుతూ వస్తుంది. రేపు సాయంత్రం అంటే జూన్ 6 మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ సన్నాహాలు చేస్తుంది చిత్రం బృందం.

Advertisement
CJ Advs

ప్రీ రిలీజ్ ఈంట్ లో ఎఐ టెక్నాలజీతో మొదటిసారిగా 50 అడుగుల ప్రభాస్ కట్ అవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ కోసమే భారీ అయోధ్య సెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి అతిధిగా చిన్నజీయర్ స్వామి రాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆదిపురుష్ రెండో ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈసారి ఆదిపురుష్ రెండో ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని, అవి మైండ్ బ్లోయింగ్ అంటూ ఆదిపురుష్ ట్రైలర్ వీక్షించిన ఒకరు సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేసారు. ఆదిపురుష్ రెండో ట్రైలర్ చూసాక రాముడి ట్రాన్స్ లోనే ఉండిపోయాను.. ప్రభాస్ ఫాన్స్ కి హిట్ పక్కా అంటూ చేసిన ట్వీట్ చూసుకుని ఫాన్స్ సంబరపడిపోతున్నారు. 

ఇప్పటివరకు ఆదిపురుష్ రిజల్ట్ పై డైలమాలో ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ 2nd ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అంటూ వస్తున్న రిపోర్ట్స్ చూసి హ్యాపీగా ఫీలవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.ఆదిపురుష్ హడావిడి సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా బాగా కనిపిస్తుంది. ప్రభాస్-ఓం రౌత్ ఆదిపురుష్ పై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. టీజర్ తో నెలకొన్న సందిగ్దాన్ని ఆదిపురుష్ ట్రైలర్ చెరిపేసింది. ట్రైలర్ తర్వాత వరసగా వదిలిన సాంగ్స్ బెటర్ గా ఉండడంతో ఆదిపురుష్ పై ఆసక్తి పెరుగుతూ వస్తుంది. రేపు సాయంత్రం అంటే జూన్ 6 మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ సన్నాహాలు చేస్తుంది చిత్రం బృందం.

ప్రీ రిలీజ్ ఈంట్ లో ఎఐ టెక్నాలజీతో మొదటిసారిగా 50 అడుగుల ప్రభాస్ కట్ అవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ కోసమే భారీ అయోధ్య సెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి అతిధిగా చిన్నజీయర్ స్వామి రాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆదిపురుష్ రెండో ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈసారి ఆదిపురుష్ రెండో ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని, అవి మైండ్ బ్లోయింగ్ అంటూ ఆదిపురుష్ ట్రైలర్ వీక్షించిన ఒకరు సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేసారు. ఆదిపురుష్ రెండో ట్రైలర్ చూసాక రాముడి ట్రాన్స్ లోనే ఉండిపోయాను.. ప్రభాస్ ఫాన్స్ కి హిట్ పక్కా అంటూ చేసిన ట్వీట్ చూసుకుని ఫాన్స్ సంబరపడిపోతున్నారు. 

ఇప్పటివరకు ఆదిపురుష్ రిజల్ట్ పై డైలమాలో ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ 2nd ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అంటూ వస్తున్న రిపోర్ట్స్ చూసి హ్యాపీగా ఫీలవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Adipurush 2nd trailer is mind blowing..:

Adipurush 2nd trailer reports
Show comments

LATEST TELUGU NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs