Advertisement
Google Ads BL

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్


రకుల్ ప్రీత్.. సోషల్ మీడియాలో తరచూ వినిపించే పేరు. ఇలా యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేస్తూ గ్లామర్ గా యూత్ ని బుట్టలో పడెయ్యడానికి మాత్రం కాదు.. తనకి దర్శకనిర్మాతలు ఆకాశాలు ఇవ్వకపోతారా అని ఆమె ఆశ. కానీ రకుల్ ఎంతగా చేస్తున్నా ఆమె ఆశలు అడియాసలే అవుతున్నాయి తప్ప అవకాశం ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. అయినప్పటికీ రకుల్ ప్రీత్ వెనకడుగు వెయ్యదు. హిందీలో అటు ఇటుగా సినిమాలు చేస్తుంది.

Advertisement
CJ Advs

అలాగే ఓ బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తుంది. జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడుపుతున్న రకుల్ అప్పుడప్పుడు జాకీ తో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సమ్మర్ వెకేషన్స్ కి వెళ్ళింది. మాల్దీవుల్లో ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ వదులుతుంది. అక్కడ బీచ్ లో, ఫుడ్ లాగించేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే రకుల్ ఈ ట్రిప్ ని ఒంటరిగా ఎంజాయ్ చేస్తుందా.. లేదంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిందా.. లేదంటే ఫ్యామిలీ, పేరెంట్స్ అంటూ ఏమైనా అంటూ రకుల్ పై నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ హాట్ సమ్మర్ ని మాల్దీవుల్లో కూల్ గా ఎంజాయ్ చేస్తుంది రకుల్. ప్రస్తుతం రకుల్ లైఫ్ బాలీవుడ్ లో ఎలా ఉన్నా సౌత్ లో మాత్రం ఇండియన్ 2 తో ఎండ్ అయ్యేలా కనిపిస్తుంది.

Rakul Preet enjoying in Maldives:

Rakul Preet Singh Maldives vacation look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs