Advertisement
Google Ads BL

క్లైమాక్స్ పై హైప్ పెంచిన హీరో రామ్


మాస్ డైరెక్టర్ బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో రామ్ తో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. రామ్-బోయపాటి మూవీ ఫస్టల్ లుక్, రామ్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేసింది. దసరా ని టార్గెట్ చేస్తున్న బోయపాటి-రామ్ మూవీ పై అంచనాలు కూడా బాగా ఉన్నాయి. బర్త్ డే టీజర్ పెంచిన హైప్ ఇప్పుడు సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా చేసింది. అయితే రామ్ #BoyapatiRapo చిత్రం పై ఓ ట్వీట్ వేసాడు. 

Advertisement
CJ Advs

మొత్తం 24 రోజులు పాటు ఈ క్లైమాక్స్ ని షూట్ చేశామని, ఇది క్లైమాక్స్ కాదు క్లై…..మాక్స్ Finally! Done with the insane 24 days action sequence. Idhi Climax kaadhu… CliMAXXXXX! అంటూ రామ్ క్లైమాక్స్ షూట్ ఫినిష్ అయిన విషయాన్ని చెబుతూ చేసిన ట్వీట్ కి ఫాన్స్ ఎగ్జైట్ అంటుంటే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.

లక్కీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా బరి నుండి తప్పుకునే ఛాన్స్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఫైనల్ గా దసరా బాక్సాఫీసు ఫైట్ లో రామ్ ఉంటాడా, లేదా అనేది ప్రస్తుతమైతే సస్పెన్స్ గానే ఉంది.

Hero Ram interesting tweet on Boyapati Rapo climax:

Ram insane tweet on Boyapati film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs