Advertisement
Google Ads BL

బెడ్ పై రకుల్ ప్రీత్


రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తుంది. గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంది.. స్పెషల్ ఫోటో షూట్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. రకుల్ ప్రీత్ ఎంతెలా చేసినా.. ఆమెని సౌత్ లో పట్టించుకునే దర్శకనిర్మాతలు కనిపించడం లేదు. గత రెండేళ్లుగా తెలుగులో కానీ తమిళ్ కానీ రకుల్ నటించిన చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. ప్రెజెంట్ కమల్‌తో చేస్తున్న ఇండియన్ 2 తప్ప రకుల్ చేతిలో మరో సౌత్ ప్రాజెక్ట్ లేదు. 

Advertisement
CJ Advs

బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు కిందా మీద పడుతున్న రకుల్ ప్రీత్ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గదు. నాజూగ్గా, సైజు జీరో కోసం ట్రై చేసిందా అన్నట్లుగా రకుల్ ప్రీత్ మరీ సన్నగా తయారైంది. ఆమె పలచని అందాలను సౌత్ ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎవరెలా ఆలోచించినా రకుల్ ప్రీత్ మాత్రం ఆ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వెయ్యదు. సోషల్ మీడియాలో పోస్టులు చెయ్యడం మానదు.

తాజాగా రకుల్ ప్రీత్ బెడ్ మీద పడుకున్న పిక్స్ షేర్ చేసింది. Wrap for the day vibes అంటూ రకుల్ బెడ్ మీద పడుకుని ఉన్న పిక్స్ షేర్ చేస్తే.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్మైల్ ఇస్తూ మరీ రకుల్ ప్రీత్ బెడ్ మీద ఫొటోలకి ఫోజులిచ్చింది.

Rakul Preet Singh in Bed Photo goes Viral:

Rakul latest photo creates sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs