Advertisement
Google Ads BL

కీర్తి జోష్.. పెరిగిన గ్లామర్ డోస్


కీరి సురేష్ జోష్ రీసెంట్ బ్లాక్ బస్టర్ దసరాతో బాగా పెరిగింది. దసరా కమర్షియల్ సక్సెస్ తర్వాత స్టార్ హీరోల అవకాశాలు కోసం వెయిట్ చేస్తున్న కీర్తి సురేష్ గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు, విమెన్ సెంట్రిక్ మూవీస్ కూడా తన కెరీర్ కి హెల్ప్ కావని తెలుసుకున్న కీర్తి సురేష్ ఇలా అందాలు ఆరబోసే పనిలో నిమగ్నమైంది. సర్కారు వారి పాటలోనే గ్లామర్ పరంగా ముందడుగు వేసిన కీర్తి సురేష్ ఈ మధ్యన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.

Advertisement
CJ Advs

స్పెషల్ ఫోటో షూట్స్ తో హైలెట్ అవుతూ.. ఆకట్టుకుంటూ.. ఆఫర్స్ పట్టేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే ఓ బిగ్ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ కి స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని వినికిడి. అలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కలకత్తాలోని ఫ్రెండ్స్ వెడ్డింగ్ లో కీర్తి సురేష్ ట్రెడిషనల్ లెహంగాలోనే అందాలు చక్కగా చూపించేసింది. అందాలని మరింత బ్రైట్ గా చూపించే లెహంగాలో కీర్తి సురేష్ బ్యూటిఫుల్ లుక్స్ తో మెరిసింది.

కీర్తి సురేష్ ఆ బ్యూటిఫుల్ పిక్స్ తో పాటుగా Sharing some twirls and smiles! 💁‍♀️ #WeddingFun #FriendsWedding #KolkataDiaries అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. 

Keerthy Josh.. an increased dose of glamour:

Keerthi Suresh beautiful look in friends wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs