Advertisement
Google Ads BL

IIFA గ్రీన్ కార్పెట్ పై రకుల్ గ్లామర్ హొయలు


రకుల్ ప్రీత్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. సౌత్ సినిమాల్లో రకుల్ పేరు వినిపించకయినా.. బాలీవుడ్ లో రకుల్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. అక్కడ ఆమెకి సక్సెస్ లేదు అయినా.. ఏదో విధంగా రకుల్ ప్రీత్ ఎక్స్పోజ్ అవుతుంది. అవార్డు వేడుకలు, పెళ్లిళ్లు, పార్టీలు అంటూ రకుల్ అందాలు ఆరబోస్తూ అందరి చూపు తనవైపే ఉండేలా చూసుకుంటుంది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా రకుల్ ప్రీత్ IIFA అవార్డ్స్ వేడుకకి హాజరైంది. IIFA గ్రీన్ కార్పెట్ పై రకుల్ ప్రీత్ వైట్ మోడరన్ అవుట్ ఫిట్ కి రకుల్ హొయలు పోతూ నడిచొస్తుంటే.. నార్త్ ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ రకుల్ ప్రీత్ అంత సన్నగా కనిపించడం మాత్రం సౌత్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చక్కగా బొద్దుగా అందంగా ఉండే రకుల్ వర్కౌట్స్ తో చిక్కిపోయి అందవిహీనంగా తయారైంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈమధ్యన రకుల్ సోషల్ మీడియాలో వదిలే గ్లామరస్ పిక్స్ చూసిన సౌత్ ప్రేక్షకులులు తరచూ ఈరమైన కామెంట్స్ తో రకుల్ ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాట ఇండియన్ 2 మూవీలో నటిస్తుంది. ఇక హిందీ ప్రాజెక్ట్స్ లో రకుల్ కాస్త బిజీగానే కనిపిస్తుంది. 

Rakul glamours on the IIFA green carpet:

Rakul Preet glamours on the IIFA green carpet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs