Advertisement
Google Ads BL

బిందు మాధవి శారీ లుక్


బిందు మాధవి కొద్దిరోజులుగా మీడియాలో వినిపిస్తున్న పేరు. కొన్నాళ్లుగా కనిపించకుండా సైలెంట్ అయిన బిందు మాధవి బిగ్ బాస్ ఓటిటీ టైటిల్ కొట్టి ఫెమస్ అయ్యింది. హీరోయిన్ గా నిలదొక్కుకోలేక తెలుగులో కనుమరుగై ఇతర భాషల్లో టాలెంట్ ప్రూవ్ చేసుకుందామనుకున్న తెలుగు హీరోయిన్ బిందు మాధవికి ఆ భాషల్లోనూ పెద్దగా గుర్తింపు దక్కలేదు.

Advertisement
CJ Advs

ఇక వెండితెరకు కనుమరుగై ఎలాగైనా అవకాశాలు రాబట్టాలనే ఉద్దేశ్యంతో తెలుగు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి గత ఏడాది ఓటిటీ ఫస్ట్ టైటిల్ విన్నర్ గా మారిన బిందు మాధవి సివంగి, ఆడపులి అంటూ బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ పూర్తయ్యాక సిల్వర్ స్క్రీన్ అవకాశాలు రాకపోయినా.. డిజిటల్ ఎంట్రీ దొరికింది. బ్యాక్ టు బ్యాక్ రెండు వెబ్ సీరీస్ ల్లో నటించేసింది. 

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టింది. నిన్నగాక మొన్న బిగ్ బాస్ ఓటిటీ టైటిల్ కొట్టి వన్ ఇయర్ అయ్యింది అంటూ మెమొరబుల్ పిక్ ని షేర్ చేసిన ఆమె తర్వాత రోజు చెన్నై ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేసింది. ఇక నేడు సారీ లో ట్రెడిషనల్ గా దర్శనమివ్వడమే కాదు.. చేతులనిండా గోరింటాకుతో బ్యూటిఫుల్ గా కనిపిస్తూ.. Dear western outfits, Try all you want but only I can bring out her true beauty and elegance 

Yours sincerely, 

   Saree❤️ అంటూ సారీ పిక్ ని షేర్ చెయ్యగా అది వైరల్ అయ్యింది.

Bindu Madhavi saree look:

Bindu Madhavi new look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs