Advertisement
Google Ads BL

బ్లాక్ అవుట్ ఫిట్ లో కేకపుట్టిస్తున్న శ్రీలీల


టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల అందాలకి తెలుగు ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు హీరోలు మొత్తం శ్రీలీల నామ జపంతో తడిచిముద్దవుతున్నారు. ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ శ్రీలీలకి ఉంది. ప్రస్తుతం పది ప్రాజెక్ట్స్ తో శ్రీలీల డైరీ ఫుల్ అయ్యింది. వరస ప్రాజెక్ట్స్ తో శ్రీలీల డేట్స్ క్లాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.

Advertisement
CJ Advs

మధ్యలో ఈవెంట్స్ తోనూ హైలెట్ అవుతుంది. ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ లో మెరిసింది. అలాగే రీసెంట్ గా శ్రీలీల నవీన్ పోలిశెట్టి తో కలిసి జీ ఛానల్ లో మెరిసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో జీ అవార్డ్స్ కి హాజరైంది. అక్కడ స్టేజ్ పై సందడి చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందానికి అందం, టాలెంట్ కి టాలెంట్ అన్నీ మిళితమైన శ్రీలీల స్పెషలిటీ డాన్స్. ఆమె ఎనర్జిటిక్ గా వేసిన స్టెప్స్ టాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. 

తాజాగా శ్రీలీల బ్లాక్ డ్రెస్ లో బ్యూటిఫుల్ గా ఆకర్షణీయంగా కనిపించింది. సన్నగా నాజూగ్గా చాలా అంటే చాలా స్టయిల్ గా కనిపించింది. శ్రీలీల అందానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయినా.. ప్రస్తుతం ఈ బ్లాక్ డ్రెస్ పిక్స్ మాత్రం తెగ వైరల్ గా మారాయి.

Sreeleela screaming in black outfit:

Sreeleela latest black dress photos goes viral on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs