Advertisement
Google Ads BL

ట్రాన్ఫరెంట్ డ్రెస్ లో కృతి శెట్టి


బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో లక్కీ హీరోయిన్, గోల్డెన్ లెగ్ అంటూ ప్రసంశలు అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరసగా నాలుగు డిజాస్టర్స్ చవి చూసింది. నలుగురు యంగ్ హీరోలు కృతి శెట్టి కి కనీసం యావరేజ్ కూడా ఇవ్వలేకపోయారు. నితిన్, రామ్, సుధీర్ బాబు నిన్నగాక మొన్న నాగ చైతన్య కూడా కృతి శెట్టి కి ప్లాప్ లే అంటగట్టేసరికి లక్కీ హీరోయిన్ కాస్తా ఇప్పుడు ఐరెన్ లెగ్ లా మారింది. ఇంతలోనే ఈ హీరోయిన్ పై ప్లాస్టిక్ సర్జరీ ఆరోపణలు మొదలయ్యాయి.

Advertisement
CJ Advs

కానీ కృతి శెట్టి మాత్రం ఆ ప్లాస్టింగ్ సర్జరీ ఆరోపణలపై సూపర్బ్ క్లారిటీ ఇచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో, మోహంలో మార్పులు వస్తాయి. అలాగే మేకప్, హెయిర్ స్టయిల్స్ కూడా మొహంలోని అందాన్ని మారుస్తాయి అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే తనపై వచ్చిన ట్రోల్స్ పై కూడా స్మూత్ గానే స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీకు ఓ ఫ్యామిలీ ఉంది.. వారిపై ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే మీరు ఊరుకుంటారా అని అడిగింది.

తాజాగా కృతిన్ హెట్టి ఓ బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రాన్ఫరెంట్ చుడిదార్ లో బ్యూటిఫుల్ గా క్యూట్ గా కనిపించింది. లైట్ కలర్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి లుక్ మాత్రం నిజంగా మెస్మరైజింగ్ అనే చెప్పాలి. 

Krithi Shetty latest look goes viral:

Krithi Shetty latest photos viral on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs