Advertisement
Google Ads BL

ముద్దబంతిలా మారిన రకుల్


రకుల్ ప్రీత్ ఇప్పుడు సోషల్ మీడియా క్వీన్. సినిమా అవకాశాలు తగ్గాయి. సౌత్ ఆమెని అస్సలు పట్టించుకోవడం లేదు. హిందీలో ఏదో హడావిడి చేస్తున్నా సక్సెస్ దరి చేరడమే లేదు. సౌత్ లైట్ తీసుకున్నా ఇండియన్ 2 తో సత్తా చాటాలని చూస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 షూట్ లో జాయిన్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పి హైలెట్ అయ్యింది. రకుల్ ప్రీత్ మాత్రం ఎలాంటి సందడి చెయ్యడం లేదు.

Advertisement
CJ Advs

ఇక ప్రతి ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసే రకుల్ ప్రీత్ తాజాగా జరిగిన ఐఫా అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి సంబందించిన తన లుక్ ఎలా ఉందో షేర్ చేసింది. ముద్ద బంతిలాంటి స్ట్రాప్‌లెస్ వైట్ బాడీకాన్ లేటెక్స్ దుస్తులలో రకుల్ ప్రీత్ సింగ్ కుందనపు బొమ్మలా కనిపించింది. If I were a color I bet I would be white 🤍🤍 for IIFA Awards press conference అంటూ తన మోడరన్ లుక్ ని షేర్ చేసింది.

లూజ్ హెయిర్ తో, చెవులకి ఝంకాలతో రకుల్ ఇచ్చిన కత్తిలాంటి ఫోజ్ సాంగీక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. మరి మీరు రకుల్ లుక్ ని ఓ చూపు చూసెయ్యండి. 

Rakul Preet Singh Indeed Blooms Like A Flower :

Rakul Preet Singh in strapless white bodycon latex outfi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs