Advertisement
Google Ads BL

శృతి హాసన్ లేటెస్ట్ గ్లామర్ ఫోజ్


కెరీర్ లో ఒడిడుకులు ఎదుర్కున్న శృతి హాసన్ ఈమధ్యన తెలుగు సినిమాలతో బాగా క్లిక్ అయ్యింది. సీనియర్ హీరోల నుండి ఫ్యాన్ ఇండియా స్టార్స్ తో జోడి కడుతూ బిజీ అయ్యింది. గ్లామర్ అయినా, అందాలు చూపించే విధానంలో శృతి హాసన్ ముందుంటుంది. సారీస్ లో సీనియర్ హీరోలతో రొమాన్స్ చేస్తుంది. కుర్ర హీరోలతో గ్లామర్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే శృతి హాసన్ తాజాగా కొన్ని గ్లామర్ పిక్స్ షేర్ చేసింది.

Advertisement
CJ Advs

మోడ్రెన్ అవుట్ ఫిట్ లో శృతి హాసన్ గ్లామర్ గా చంపేసింది. అందాలు ఎంతగా చూపించాలో అంతగా చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. బోల్డ్ లుక్స్ తో శృతి హాసన్ ని అలా చూస్తే యూత్ కి పండగే. లూజ్ హెయిర్ తో, మెడలో నెక్ లెస్ తో సింపుల్ గానే ఉన్న చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.

బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తున్న శృతి హాసన్ శాంతను తో చేసే రొమాన్స్ మాత్రమే కాదు.. అతనితో డేటింగ్ అంటూ హడావిడి చేసినా అవి ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన బంధాన్ని అందరికి తెలిసేలా చూపిస్తుంది.

Shruti Haasan is the latest glamour look:

Glamorous pictures for Actress Shruti Haasan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs