Advertisement
Google Ads BL

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై పూనమ్ కౌర్ ఫైర్


పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లని టార్గెట్ చేస్తూ కొన్నాళ్లుగా నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచనల ట్వీట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ పవన్ ఫాన్స్ ని ఇర్రిటేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ని, త్రివిక్రమ్ ని కలిపి, వేర్వేరుగా టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ గా గురూజీ అంటూ సెన్సేషనల్ గా కామెంట్ చేసే పూనమ్ కౌర్ తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ లుక్ పై ఫైర్ అయ్యింది.

Advertisement
CJ Advs

హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పై క్రేజ్ పెంచేందుకు ప్రీ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. అయితే ఓ లుక్ లో పవన్ కళ్యాణ్ నడిచొస్తుంటే.. ఆయన కాలు నేలమీదికి పడుతుండగా.. దాని కింద ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ ఉండడం పూనమ్ కి నచ్ఛలేదు. దానితో ఆమె When u cannot respect revolutionaries atleast don’t insult them - a recent poster release for a movie - insults the name #bhagatsingh by placing it below foot - ego or ignorance ? అంటూ ట్వీట్ చేసింది. భగత్ సింగ్ లాంటి నాయకుడి పేరుని పోస్టర్ కింద పెట్టడం అనేది అవమానకరమని, ఇది మీ ఈగోనా లేక నిర్లక్ష్యమా అంటూ పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అది చూసిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ పూనమ్ పై ఇంతెత్తున ఎగురుతున్నారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు వచ్చిందమ్మా వయ్యారి, పవన్ కళ్యాణ్ ని ఎదిరిచ్చేంత ధైర్యమా నీకు? ఏమనుకున్నావ్ ఆయన మాకు దేవుడు ✊ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Poonam Kaur fires on Pawan Ustaad poster:

Poonam Kaur fires on Pawan Ustaad Bhagat Singh poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs