శ్రీయ శరన్ ఆ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేదో సినిమా అవకాశాల విషయంలో ఆమె పేరు మోగిపోవడం లేదు. శ్రియ శరన్ పెళ్లి, పాప పుట్టాక ఇంకా ఇంకా గ్లామర్ చూపించడం మొదలు పెట్టింది. ఇప్పటికి ఆమె సినిమా అవకాశాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. రీసెంట్ గా శ్రీయ మ్యూజిక్ స్కూల్ ప్రమోషన్స్ లో అందాలు ఆరబోసేస్తూ హడావిడి చేస్తుంది. కుర్ర హీరోయిన్స్ కూడా పొదుపుగా అందాలు చూపిస్తున్నారు. కానీ శ్రీయ టార్గెట్ అందాలు ఆరబొయ్యడమే అన్నట్టుగా మారింది.
చిన్న పనికి, పెద్ద పనికి దేనికైనా శ్రీయ అందాలు కనిపించాల్సిందే. చీర అయినా, చుడిదార్ అయినా ఇలా ప్రతి విషయంలోనూ శ్రీయ గ్లామర్ గానే కనిపిస్తుంది. ఈమధ్యన శ్రీయ కష్టానికి ప్రతి ఫలం తగిలింది. ఆమెకి మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చింది అనే ప్రచారం జరిగింది. కానీ అది ప్రకటన లేదు. ఇక సీనియర్ హీరోస్ అవకాశాలు ఇవ్వకపోతారా అన్న హోప్స్ తోనే శ్రియ శరన్ అందాలు చూపిస్తుంది అనే టాక్ కాదు అదే.. నిజము.
యంగ్ హీరోయిన్స్ అయితే ఏం చూపించకపోయినా అవకాశాలు వస్తాయి. అదే పెళ్లయ్యాక అందాలు పొదుపు చేస్తే పని జరగదని శ్రీయ గ్రహించింది. అటు కాజల్ కూడా ఇలానే ఉంది. అయితే కాజల్ అందాలు ఇంకా ఇంకా టాలీవుడ్ ఆకర్షిస్తుంది కాబట్టే ఆమెకి ఆఫర్స్ వస్తున్నాయి. కాని శ్రీయ మ్యూజిక్ స్కూల్ రిజల్ట్ ని బట్టి ఆమె కెరీర్ ఆధారపడివుంటుంది.