Advertisement
Google Ads BL

నా శత్రువే నా మిత్రుడు అంటున్న జగ్గు భాయ్


కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో జగపతి బాబు విలన్ గా నటించారు. లెజెండ్ తర్వాత పవర్ ఫుల్ విలన్ గా టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు దున్నేస్తున్న జగపతి బాబు బాలీవుడ్ లోను విలన్ గా సత్తా చాటారు. వీరం రీమేక్ గా తెరకెక్కిన కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో హీరో సల్మాన్ ఖాన్ తో ఢీ కొట్టారు. అయితే సినిమాలో విలన్ గా కనిపించిన సల్మాన్ బయట మాత్రం మిత్రుడు అంటున్నారు అయన.

Advertisement
CJ Advs

నిన్న రంజాన్ స్పెషల్ గా జగపతి బాబు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నా శత్రువే నా మిత్రుడు అంటూ క్యాప్షన్ పెట్టి పిక్స్ షేర్ చేసారు. కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో విలన్ గా జగపతి బాబు లుక్ కూడా షేర్ చేసారు. ఇక ప్రమోషనల్ ఈవెంట్స్ లో సల్మాన్ ని హగ్ చేసుకున్న పిక్స్ తో జగపతి బాబు ఇలా ఫన్నీగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ చిత్రానికి టాక్ ఎలా ఉన్నా జగపతి బాబు విలనిజం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

Jaggu Bhai says my enemy is my friend:

Jagapathi Babu tweet about Salman Khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs