విరూపాక్ష రెండో రోజు కలెక్షన్స్
ఏరియా రెండు రోజుల కలెక్షన్స్
నైజాం 4.53కోట్లు
సీడెడ్ 1.43
ఉత్తరాంధ్ర 1.33
ఈస్ట్ 0.75
వెస్ట్ 0.66
గుంటూరు 0.81
కృష్ణా 0.70
నెల్లూరు 0.38
తెలుగు రాష్ట్రాల్లో 10.59 కోట్ల షేర్ 18.20 కోట్ల గ్రాస్
కర్ణాటకలో 0.85
ఓవర్సీస్ 2.21
ప్రపంచవ్యాప్తంగా 13.65 కోట్ల షేర్, 24.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.