Advertisement
Google Ads BL

విరూపాక్ష ఓటిటి పార్ట్నర్ రివీల్డ్


సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిక్, విమర్శకుల సైతం మెచ్చిన చిత్రంగా విరూపాక్ష నిలబడింది. సినిమా రిలీజ్ కి ముందే విరూపాక్ష కి ఏర్పడిన పాజిటీవ్ బజ్ సినిమా ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. సినిమా విడుదల తర్వాత మొదటి షోకే ఆడియన్స్ నుండి హిట్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. విరూపాక్షకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.

Advertisement
CJ Advs

దానితో ఇప్పుడు విరూపాక్ష ఏ ఓటిటిలో విడుదలవుతుందో అనే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆత్రుత మొదలయ్యింది. సక్సెస్ సినిమాని నాలుగు వారాల నుండి ఎనిమిది వారాల మధ్యలో ఓటిటిలో రిలీజ్ అవుతూ ఉండడంతో విరూపాక్ష ఏ ఓటిటిలో రాబోతుంది, ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది అనే ఆత్రుత అందరిలో కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అంటే విరూపాక్ష డిజిటల్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ అన్నమాట. 

నెట్ ఫ్లిక్స్ నుండి విరూపాక్ష నాలుగు వారలలోపు స్ట్రీమింగ్ కి రానున్నట్లుగా టాక్ అయితే ఉంది. మరి ఇలాంటి చిత్రాలు ఎక్కువగా థియేటర్స్ లో చూస్తే ఆ BGM, ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్ లో మిస్ అయితే ఓటిటిలో చూడాల్సిందేగా..

Virupaksha OTT Partner Revealed:

Sai Dharam Tej Virupaksha OTT rights bagged by Netflix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs