Advertisement
Google Ads BL

అఖిల్ కి స్టార్స్ సపోర్ట్


అఖిల్ అక్కినేని మరో వారం రోజుల్లో ఏజెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ లో ఏజెంట్ రిలీజ్ అన్నప్పటికీ.. కొన్ని కారణాల వలన కేవలం తెలుగు, మలయాళ భాషల్లో మాత్రమే ఏజెంట్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ చిత్రంతో అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఏజెంట్ గా అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ సీన్స్, మమ్ముట్టి రోల్ అన్ని స్పెషల్ అట్రాక్షన్ గా ఏజెంట్ కి కనిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

మరోపక్క ఏజెంట్ ట్రైలర్ పై సెలబ్రిటీస్ ట్వీట్స్ కూడా ఏజెంట్ ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నాయి. మహేష్ బాబు, సమంత లాంటి స్టార్ సెలబ్రిటీస్ ఏజెంట్ ట్రైలర్ పై కామెంట్స్ చేసారు. అఖిల్ ఏజెంట్ లుక్ పై ప్రశంశల వర్షం కురిపించడంతో సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ అవుతుంది.

మహేష్ బాబు.. అఖిల్ ఏజెంట్ ట్రైలర్ చూసి ఇలా ట్వీట్ చేసారు. #AgentTrailer looks impressive! Stunning transformation @AkhilAkkineni8!! 👍🤗 Special mention to @anilsunkara1 for making the film on such a grand scale! Wishing the entire team all the best!! ❤️ అని ట్వీట్ చెయ్యగా.. సమంత Mighty grand!Feels like a blockbuster loading💥 అంటూ ట్వీట్ చేసింది.

ఇలా మరికొంతమంది సెలబ్రిటీస్ గనక ఏజెంట్ ట్రైలర్ పై, అఖిల ఏజెంట్ లుక్ పై కామెంట్స్ చేస్తే డెఫనెట్ గా ఏజెంట్ మూవీపై అంచనాలు క్రియేట్ అవుతాయి.. ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.

Celebrities bless Akhil Akkineni:

Mahesh Babu and Samantha Praises Akhil Agent trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs