Advertisement
Google Ads BL

నాగ చైతన్యని బ్యాడ్ చేస్తుందా?


నిజంగానే నాగ చైతన్యని సమంత కావాలనే బ్యాడ్ చేస్తుందా.. అంటే అవుననే అభిప్రాయాలు అక్కినేని ఫాన్స్ నుండి వినిపిస్తున్నాయి. సమంతా, చైతు నుండి విడిపోయాక తన బాధనంతటిని సోషల్ మీడియా ద్వారా చూపించేసింది. ఆమె గ్లామర్ డ్రెస్ వేసినా, మంచి విషయమైనా, చెడు విషయమైనా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. కానీ నాగ చైతన్య అలా కాదు.. చాలా గుంభనంగా ఉంటాడు. లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తాడు. తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతాడు. అది తెలిసే సమంత పెళ్లి చేసుకుంది. విడాకులయ్యాక నాగ చైతన్య ఎప్పటిలాగే సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

కానీ సమంత అలా కాదు.. ఏ విషయమైనా పబ్లిక్ తో పంచుకుంటుంది. అలానే అప్పుడు, ఇప్పుడు తన బాధను పంచుకుంది. అయితే ఈమధ్యన తన సినిమా ప్రమోషన్స్ లో తన మీద అందరి అటెన్షన్ ఉండేలా సింపతీ క్రియేట్ చేసుకోవడానికో ఏమో.. తనదేం తప్పులేదు అంతా చైతూతే తప్పు అన్నట్టుగా మట్లాడేస్తుంది. తన వైవాహిక జీవితంలో కరెక్ట్ గా ఉన్నాను, అది వర్కౌట్ అవ్వలేదు అంది. ఇపుడేమో.. నా లైఫ్ తెరిచిన పుస్తకం, నా జీవితంలో ఏ జరిగిందో అందరికి తెలుసు.

ఎవరి లైఫ్ లో అయినా ఎత్తుపల్లాలను పారదర్శకంగా చూడవచ్చు. కానీ కొందరిలా ఫేక్ గా ఉండడం, విషయాలను దాచి పెట్టడం నాకు నచ్చదు, నేను అలా ఉండలేను అంటూ నాగ చైతన్యని ఇండైరెక్ట్ గా బ్యాడ్ చేసేలా మాట్లాడమే అక్కినేని అభిమానులకి కోపం తెప్పించింది. అంటే ఆమె ఉద్దేశ్యం చైతూ ఏది ఓపెన్ అవ్వడు, అన్ని దాచిపెడతాడనా దానర్ధం.. అంటూ వారు విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం చైతు తన పని తాను చేసుకుంటున్నాడు. సమంత విషయం ఎక్కడా మాట్లాడాడు. అందులోను తప్పుగా, కానీ సమంత ఎందుకు ఇలా పదే పదే చైతు ని బ్యాడ్ చెయ్యాలని చూస్తుంది అంటూ ఆమెని సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు.

Samantha indirect comments on Naga Chaitanya:

Samantha Says She Does Not Want To Be Fake In Life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs